(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 080
॥ శ్రీః ॥
2.80. అధ్యాయః 080
Mahabharata - Sabha Parva - Chapter Topics
దుర్యోధనంప్రతి ధృతరాష్ట్రేణ పాండవేషు ద్వేషనిషేధనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ।
త్వం వై జ్యేష్ఠో జ్యైష్ఠినేయః పుత్ర మా పాండవాంద్విషః।
ద్వేషా హ్యసుఖమాదత్తే యథైవ నిఘనం తథా॥ 2-80-1(14572)
అవ్యుత్పన్నం సమానార్థం తుల్యమిత్రం యుధిష్ఠిరం।
అద్విషంతం కథం ద్విష్యాత్త్వాదృశో భరతర్షభ॥ 2-80-2(14573)
తుల్యాభిజనవీర్యశ్చ కథం భ్రాతుః శ్రియం నృప।
పుత్ర కామయసే మోహాన్మైవం భూః శాంయ మా శుచః॥ 2-80-3(14574)
అథ యజ్ఞవిభూతిం తాం కాంక్షసే భరతర్షభ।
ఋత్విజస్తవ తన్వంతు సప్తతంతుం మహాధ్వరం॥ 2-80-4(14575)
ఆహరిష్యంతి రాజానస్తవాపి విపులం ధనం।
ప్రీత్యా చ బహుమానాచ్చ రత్నాన్యాభరణాని చ॥ 2-80-5(14576)
అనార్యాచరితం తాత పరస్వస్పృహణం భృశం।
స్వసంతుష్టః స్వధర్మస్థో యః స వై సుఖమేధతే॥ 2-80-6(14577)
`మహీ కామదుఘా సా హి వీరపత్నీతి చోచ్యతే।
తథా వీరస్య భార్యా శ్రీస్తే ఇమే హి కలత్రవత్॥ 2-80-7(14578)
తవాప్యస్తి హే చేద్వీర్యం భోక్ష్యసే హి మహీమిమాం॥ 2-80-8(14579)
అయుక్తమిదమేతత్తు పరస్వహరణం భృశం।
ఉభయోర్లోకయోర్దుఃఖం సుహృదాం కాంక్షతోఽనయం॥ 2-80-9(14580)
అవ్యాపారః పరార్తేషు నిత్యోద్యోగః స్వకర్మసు।
రక్షణం సముపాత్తానామేతద్వైభవలక్షణం॥ 2-80-10(14581)
విపత్తిష్వవ్యథో దక్షో నిత్యముత్థానవాన్నరః।
అప్రమత్తో వినీతాత్మా నిత్యం భద్రాణి పశ్యతి॥ 2-80-11(14582)
బాహూనివైతాన్మా చ్ఛేత్సీః పాండుపుత్రాస్తథైవ తే।
భ్రాతృణాం తద్ధనార్థం వై మిత్రద్రోహం చ మా కురు॥ 2-80-12(14583)
పాండోః పుత్రాన్మా ద్విషస్వేహ రాజం-
స్తథైవ తే భ్రాతృధనం సమగ్రం।
మిత్రద్రోహే తాత మహానఘర్మః
పితామహా యే తవ తేఽపి తేషాం॥ 2-80-13(14584)
అంతర్వేద్యాం దదద్విత్తం కామాననుభవన్ప్రియాన్।
క్రీడన్స్త్రీభిర్నిరాతంకః ప్రశాంయ భరతర్షభ॥ ॥ 2-80-14(14585)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి అశీతితమోఽధ్యాయః॥80 ॥
Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-80-1 జ్యేష్ఠాయా అపత్యం జ్యైష్ఠినేయః॥ 2-80-2 అవ్యుత్పన్నం పరకపటానభిజ్ఞం। సమానార్థం తుల్యధనం। తుల్యమిత్రం త్వన్మిత్రా ద్రోహిణం అద్విషంతం చ త్వామపీతి శేషః॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.